Thursday, 30 July 2026 09:24:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పహల్గాం ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Date : 24 April 2025 05:33 PM Views : 663

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పహల్గాం ఉగ్రదాడికి కేంద్రం బాధ్యత వహించాలి - దోషులను కఠినంగా శిక్షించాలి - మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా కొత్తగూడెం: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం సమీపంలో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో చనిపోయిన కుటుంబాలకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు పాల్పడిన దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంటెలిజెన్స్ విభాగాల నిర్లక్ష్యం కారణంగానే గతంలో పుల్వామా నేడు పహల్గాం దాడులు జరిగాయన్నారు. ఈ దాడులకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలో మరణించిన 26 మందిలో హిందూ-ముస్లింలతో పాటు అన్ని కులాల వారు ఉన్నారని, బీజేపీ అధికార సోషల్ మీడియా మాత్రం ముస్లింలను టార్గెట్ చేస్తూ హింసని ప్రేరేపించేలా పోస్టులను పెడుతూ, ముస్లింల మీద ధ్వేషాన్ని రెచ్చగొట్టేలా హిందువులనే లక్ష్యం చేసుకొని ఈ దాడులు జరిగాయని అనడం బాధకరమని అన్నారు. ఈ దాడులు ఉగ్రవాదులు హిందూ -ముస్లిం అనే బేధ భావం లేకుండా కాల్పులు జరిపారని చెప్పారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అనే ముస్లిం ప్రాణాలను కోల్పోయాడనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ దాడులను యావత్ భారత సమాజం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

-----------------------

షేక్ ఆసిఫ్

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: