Thursday, 30 July 2026 03:14:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గౌనిపల్లిలోని ప్రతిభ, గ్రామైక్య సంఘం సమావేశం...

Date : 14 April 2023 11:38 PM Views : 606

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం అల్లాపల్లి గ్రామపంచాయతీ గౌనిపల్లిలోని ప్రతిభ గ్రామైక్య సంఘం సమావేశంలో సిసి శ్రీనివాసులు, గ్రామ సంఘం లీడర్లు, ఈసీ సభ్యులు, వివో ఎస్ అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోవడమైనది, ఇందులో ముఖ్యంగా సిసి ఐబి సైట్స్ గురించి అందులో ముఖ్యంగా ప్రభుత్వ పథకాల గురించి వైయస్సార్ ఆసరా ,వైయస్సార్ చేయూత , సున్నా వడ్డీ ,జగనన్న తోడు , అభయ హస్తం మొదలగు వాటి గురించి క్షుణ్ణంగా విశదీకరించి గ్రామ సంఘం సభ్యులందరికీ అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది సంఘ సభ్యులు తీసుకున్న లోన్ లో రికవరీల గురించి గ్రామ సంఘానికి పొదుపులు చెల్లించడం మరియు సభ్యత్వస్వం వాటాదనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో గ్రామ సంఘం చెల్లించాలని అందరికీ అర్థం అయ్యేవిధంగా సిసి శ్రీనివాసులు వివరించడం జరిగినది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :