Saturday, 18 April 2026 08:15:14 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఉర్సు రంగాలీల మైదానంలో జరిగే దసరా ఉత్సవాల రోజున ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

Date : 01 October 2025 08:15 PM Views : 314

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ లోని ఉర్సు రంగాలీలా మైదానంలో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా తేదీ: 2-10-2025 మధ్యాహ్నం 03:00 గంటల నుండి తేదీ: 03-10-2025 ఉదయం 05:00 గంటల వరకు ట్రై సిటి పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఖమ్మం నుండి వరంగల్ మీదుగా కరీంనగర్ హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు పున్నేలు క్రాస్ నుండి ఐనవోలు ఆర్చ్ వెంకటాపురం కరుణాపురం మీదుగా వెళ్ళవలెను కరీంనగర్ నుండి ఖమ్మం వెళ్లవలసిన వాహనాలు కొత్తపేట ఎనుమాముల లేబర్ కాలనీ తెలంగాణ జంక్షన్ పోర్టు రోడ్డు జంక్షన్ మీదుగా వెళ్ళవలెను హైదరాబాదు నుండి ఖమ్మం వెళ్లవలసిన వాహనాలు కరుణాపురం వెంకటాపురం ఐనవోలు పున్నేల్ క్రాస్ నుండి వెళ్ళవలెను ఉర్సు గుట్టకు వచ్చే వాహనాల కోసం క్రింది ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగినది హన్మకొండ హంటర్ రోడ్డు నుండి ఉర్సు గుట్టకు వచ్చే వాహనాలు కొలంబో హాస్పటల్ బి ఆర్ నగర్ ఎదురుగా గానుగ ఆయిల్ పాయింట్ దగ్గర ఆకుతోట ఫంక్షన్ హాల్ నాని గార్డెన్ మరియు జేఎస్ఎ మ్ స్కూల్ నందు మీ యొక్క వాహనాలను పార్కింగ్ చేయగలరు కడిపికొండ నుండి వచ్చే వాహనాలు భారత్ పెట్రోల్ పంపు దగ్గర పార్కింగ్ చేయగలరు ఆర్టీవో జంక్షన్ నుండి వచ్చే వాహనాలు లవ్లీ ఫంక్షన్ హాల్ ఓపెన్ ప్లేస్ తాళ్ల పద్మావతి కాలేజ్ దగ్గర పార్కింగ్ చేయగలరు కరీంనగర్ నుండి వచ్చే వాహనాలు బిరన్న గుడి దగ్గర పార్కింగ్ చేయగలరు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :