సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : ఎలిగెడు మండలం నర్సాపూర్ గ్రామంలో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన పల్లెర్ల లత - నర్సయ్య గౌడ్ గార్ల కూతురు వివాహానికి బియ్యం మరియు పెళ్లికూతురు హర్షిత కు పెళ్ళి చీర అందివ్వడం జరిగింది. ఎలిగెడు మండలం ముప్పిరితోట గ్రామంలో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన గణవేని మల్లమ్మ - కీ"శే" రాయమల్లు గార్ల కూతురు వివాహానికి బియ్యం మరియు పెళ్లికూతురు రజిత కు పెళ్ళి చీర అందివ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అమరగొని ప్రదిప్ కుమార్ గౌడ్,చీకటి సంతోష్ గౌడ్,మారం సాగర్,బుర్ర శ్రీనివాస్ గౌడ్,బుసారపు శ్రీనివాస్ గౌడ్,తిరుపతి గౌడ్,పిల్లి శంకరయ్య, పల్లెర్ల శారద,ముత్యం కనకయ్య, పొలావేణి శ్రీనివాస్, యాదగిరి రాం చందర్ రావు, పల్లెర్ల వెంకటేష్, చందు,మొగలి, బుర్ర రాజేందర్, రాపోలు శ్రీనివాస్, మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
-----------------------
Admin