Thursday, 30 July 2026 04:21:20 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రహదారి పైన ఉన్న గుంతలకు మోక్షం ఎప్పుడు...?

Date : 04 October 2022 12:35 AM Views : 556

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఎన్ పి కుంట మండలం, సమీపంలోని కొత్తరొడ్డు వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చినుకు పడితే చిత్తడే...! వర్షం వస్తె చాలు ఇక్కడ చెరువును తలపిస్తుంది అందులోనూ ఈ మధ్య రోడ్డు వెడల్పు చేసే పనులు తవ్వకాలు చేసి మరమ్మతులు చేయలేదు, ద్వారా అక్కడా బ్రిడ్జి ని ఎర్పాటు చేసారని పనులు సకాలంలో చేయకుండా అలా వదిలేసినందుకే గుంతలలో నీరు చేరి వాహనదారులకు ఇబ్బందులు జరుగుతున్నాయి, అది కుడా ఎక్కువ హైట్ ఉండటం వలన నీళ్లన్నీ గుంతలో ఉండిపోయాయి అలా ఉండటం వలన వాహన దారులు రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేస్తారని వాహనదారులు, స్థానికులు కోరుకుంటున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :