Sunday, 13 September 2026 11:46:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైన గుర్రంబోడు సమస్య తీరున...

Date : 08 February 2024 03:16 PM Views : 315

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని గుర్రంపోడు తండా నాగార్జునసాగర్ భూ నిర్వాసితుల సమస్య పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ,ఆరోజు భూ పరిరక్షణ సమితి తీసుకున్న ఉద్యమానికి పూర్తిగా మద్దతునిస్తూ ,స్థానిక ప్రాంతాన్ని సందర్శించి ,స్వతహాగా రైతులతో మాట్లాడి ,తప్పకుండా రాబోయే కాలంలో మీ సమస్యని ,తీరుస్తానని మాట ఇచ్చిన ,కోదండరాం ప్రస్తుత ప్రభుత్వంలో ,ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆఫీసులో గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో*అధ్యక్షులు ఇస్లావత్ బాలాజీ నాయక్ ,ఉన్నత న్యాయస్థానం హైకోర్టు అడ్వకేట్ ,పౌర హక్కుల ప్రజా సంఘం ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,జయ వింధ్యాల ,సామాజిక ఉద్యమకారులు హరిత్ కలిసి ఆరోజు గుర్రంపోడు రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా ,స్వతహాగా తమ మద్దతు తెలుపుతూ ,గుర్రంపోడు ఉద్యమాన్ని నైతికంగా ,సపోర్టు చేసిన వ్యక్తిగా కోదండరాం ఉన్నారు .కావున ఆ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని , ఎంక్వయిరీ చేపించి ,బాధితులకు న్యాయం చేసి అక్రమార్కులను గుర్తించి ,చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ,అప్పుడే ప్రజా ప్రభుత్వంలో ,ప్రజలకు న్యాయం జరుగుతుందని అనుకుంటామని ,బాలాజీ నాయక్ అన్నారు .కోదండరాం మాట్లాడుతూ తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :