Friday, 08 May 2026 11:29:47 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా...

Date : 15 September 2022 08:58 PM Views : 607

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల చర్లలో NSS అద్వర్యoలో కళశాల ప్రిన్సిపల్ బండి. సత్యనారాయణ, అధ్యక్షతన జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా, చర్ల ప్రభుత్వ హాస్పటల్ డాక్టర్. శ్రీధర్ గారు కళాశాలను సందర్శించి విద్యార్దిని విద్యార్దులను ఆరోగ్యం పట్ల తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యము అని ఆరోగ్యవంతమైన భారత దేశని మనం తయారు చేయాలని ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ రోజు నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో N.S.S (PO) A. వెంకటేశ్వరరావు సూపర్ వైజర్ . ప్రసాద్ గారూ ANM స్వరుప రాణి, సరస్వతి, ఆశా వర్కర్లు, కృష్ణ కుమారి, అధ్యాపకులు మరియు అధ్యపకేతర సిబ్బంది విద్యార్దిని విద్యార్దులు పాల్లోని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :