సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామంలో ఎంపీపీ ఎస్ పాఠశాలలో మంగళవారం కాళోజి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిరంజీవి గ్రామపంచాయతీ సెక్రెటరీ శిరీష హాజరయ్యారు కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చిరంజీవి గ్రామపంచాయతీ సెక్రెటరీ శిరీష మాట్లాడుతూ కాలోజి నారాయణరావు తెలంగాణ మండలిక భాష కోసం చేసిన కృషి చిరసంయని యామని మరణాంతరం కూడా వైద్య కళాశాలకు తన శరీరాన్ని అందించడం అయిన గొప్పతనాన్ని నిర్ధారమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin