Wednesday, 29 July 2026 05:45:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీనివాసపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మహాజన్ సంపర్క్ యోజన్...

Date : 01 July 2023 02:32 AM Views : 434

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో మహా జన్ సంపర్క్ యోజనలో భాగంగా మండల అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి అధ్వర్యంలో *ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల సు పరిపాలనలో భాగంగా "మేరే బూత్ సబ్సే మజ్బుద్ - ఇంటింటా బిజెపి" కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటన జరిపి, ఇంటింటా మోడీ గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి హుజూర్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి, గోటిక శివక్రిష్ణ రెడ్డి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సుమారుగా అందరికీ ఉచిత రేషన్ బియ్యం, స్వచ్ఛ : భారత్ క్రింద మరుగుదొడ్లు లబ్ది, సర్వ శిక్ష అభియాన్ లబ్ధి క్రింద వారి పిల్లలకు ఉచిత పుస్తకాలు, బ్యాగు మరియు స్కూల్లో పౌష్టికాహారమైన మధ్యాహ్న భోజనము తదితర కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ ద్వారా ప్రధాని చూపిన చొరవ మరియు అద్భుతమైన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. దానికి మోడీ పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ప్రజలే మార్పు రావాలని కోరుకోవడం ఎంతో సంతోషదాయకమైన విషయము. అభివృద్ధికి బిజెపి ఏకైకమైన మార్గమని ఈ సందర్భంగా ప్రజలు విశ్వసిస్తూ వాళ్ల యొక్క అభిలాషను వ్యక్తపరిచారు. ప్రత్యేకించి లబ్ధిదారుల అందరితో కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో శౌరి గౌడ్, వీరబాబు, సైదులు, మెదరి శ్రీను తదితురులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :