సర్కార్ టీవీ న్యూస్ / నిర్మల్ జిల్లా : బాసర మండలం కిర్గుల్ గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడగా ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ముధోల్ నుండి ఇంటికి వెళ్తుండగా... మార్గం మధ్యలో జరిగిన ప్రమాదాన్ని గ్రహించి వాహనం ఆపి వెంటనే ఆంబులెన్స్ కు సమాచారం అందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు రోడ్డు ప్రమాదానికి గురైన హనుమంత్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి.
-----------------------
Admin