Wednesday, 29 July 2026 08:18:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిచ్చితార్ధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి...

Date : 21 May 2023 02:53 AM Views : 576

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన కసాని వెంకన్న గౌడ్ కుమార్తె శ్రీవాణీ సీనియర్ జర్నలిస్ట్ బత్తిని ధర్మయ్య గౌడ్ ల కుమారుడు మారుతి కుమార్ గౌడ్ వివాహ నిచ్చి తార్ధ మహోత్సవ కార్యక్రమం మఠంపల్లి లోని లక్ష్మీ నరసింహ పంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి పాల్గొని కాబోయే నూతన వధువరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపిపి పార్వతి కొండా నాయక్,సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి హుజుర్ నగర్ మాజీ ఎంపిపి నర్సింగ్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ లు కొండేటి సుధాకర్ రెడ్డి ,గుర్రం మట్టారెడ్డి,యాతవాకిళ్ల సర్పంచ్ కోలాహలం లక్ష్మీ నరసింహ రాజు పిండిప్రోలు రామచంద్రయ్య వల్లపుదాస్ సురేష్ దొంతగాని పుల్లయ్య, జర్నలిస్టులు జయరాజ్, రవీందర్ నాయక్ బంధు మిత్రులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :