Monday, 14 September 2026 12:23:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆధార్ తో తప్పని తిప్పలు...

Date : 31 October 2023 03:04 AM Views : 261

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో ఆధార్ ,ఆధార్ అప్డేట్ కోసం పిల్లలు,పెద్దలు పడరాని ఇబ్బందులు పడుతున్నారు..తెల్లవారు జామున నాలుగు గంటల నుండి క్యూ లైన్ కట్టారు..హుజూర్ నగర్ పట్టణం లో 3 ఆధార్ కేంద్రాలు ఉన్నాయి .1) పోస్ట్ ఆఫీస్ 2) నాగార్జున గ్రామీణ బ్యాంకు, 3,) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడు సెంటర్ ల లో రోజుకు ఒక్కొక్క సెంటర్ లో 30 మందికి మాత్రమే కుదించడం తో ప్రజలు నరకయాతన పడుతున్నారు..రేషన్ దుకాణాల్లో వేలు ముద్రలు పడక పోవడం,కొంత మంది కి ఆధార్ అప్డేట్ కాకపోవడం స్కూల్ లల్లో ఆధార్ అడగడం దీనితో అనేక మంది ఆధార్ సెంటర్ ల చుట్టూ ప్రదక్షిణ లు చేయవల్సిన పరిస్థితి ఏర్పడింది..డిజిటల్ ఇండియా సంగతి దేవుడెరుగు కానీ పెద్దలు పిల్లలు ఆధార్ కోసం ఇలా క్యూ లైన్ లో నిలబడటం చివరకు ఆ రోజు సీరియల్ వస్తాదో రాదో అనే బాధ లు ఉండటం తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆధార్ అప్డేట్ కు 30 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా అధిక మొత్తంలో మూడు రెట్లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు మరిన్ని ఆధార్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని అదే విధంగా కనీసం రోజుకు ఒక్కొక్క సెంటర్ లో 100 కి పైగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: