సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం గిర్నిబావిలో బిఆర్ఎస్ ప్రభ బండ్లను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.దేశాయిపల్లి గోపాలపురం,లక్ష్మీపురం,తదితర మండలాల నుంచి గిర్నిబావి గ్రామానికి వచ్చిన బిఆర్ఎస్ ప్రభ బండ్ల వద్దకు పెద్ది సుదర్శన్ రెడ్డి వెళ్లి కొమ్మల జాతరకు బయల్దేరేందుకు కొబ్బరి కాయలు కొట్టారు.జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
-----------------------
Reporter