సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా... తరాసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు రక్తదాన శిబిరం నిర్వాకులు... TNSF బాలు ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు సీనియర్ జర్నలిస్టు సంఘ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పత్రికేయులు వినోద్, రాములకు, శాలువాలతో సత్కరించారు మునిసిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, వివేకానంద ట్రస్ట్ అధ్యక్షుడు మారుతి, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin