Wednesday, 29 July 2026 05:12:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఈనెల 20,21 న స్పెషల్ క్యాంపెనింగ్ నిర్వహించబడును... - సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు

Date : 20 January 2024 01:54 AM Views : 663

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు సూర్యాపేట జిల్లాలో ఈనెల 20 21న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ2024 పై స్పెషల్ క్యాంపైనింగ్ నిర్వహించబడు తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించబడిన పాడిన బిఎల్వోలు పోలింగ్ బూతులలో అందుబాటులో ఉండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి నుండి ఓటర్ సవరణ పత్రాలను స్వీకరించగలరని తెలిపారు జిల్లాలోని ప్రతి గ్రామాలలోనూ మండలాలలోనూ నియోజకవర్గ స్థాయి లో ప్రతి పోలింగ్ బూత్ లో బిఎల్వోలు అందుబాటులో ఉంటారని తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :