Tuesday, 15 September 2026 09:57:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృశ్య ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాలి.... -ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి.

Date : 21 July 2023 05:40 AM Views : 566

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి. గత రెండు రోజుల నుండి ఏడతేరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి..హైదరాబాద్ వాతావరణ శాఖ వారు చెప్పిన సమాచారం ప్రకారం రానున్న 24 గంటలలో రాష్ట్రములో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని వారు హెచ్చరించడం జరిగింది. కావున నియోజకవర్గ ప్రజలందరూ,అప్రమత్తంగా ఉండి,ముఖ్యంగా,చిన్న పిల్లలు, పెద్దలు,వృద్ధులు , బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని, రైతున్నలు పొలంలో విద్యుత్ స్తంభాల దగ్గర తెగిన కరెంట్ వైర్లతో అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ... అదేవిదంగా లొతట్టు ప్రాంతాల వారు, వాగులు, నీటి ప్రవాహక ప్రాంతాలకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఒకరికొకరు సహాయంగా,సురక్షితంగా ఉండాలని కోరుతూన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :