సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ గ్రామంలో ఇసంపల్లి శ్రీను వయసు 49. ఇతను గత కొన్ని నెలలు గా గుండె కు సంబంధిచ్చేనా వ్యాధితో బాధపడుతున్నాడు ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటు అధికంగా రావడంతో ఆసుపత్రికి వెళ్లే దారి మధ్యలో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్ పి ఐ పార్టీ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కేసుపాక నరసింహారావు దాన ఖర్చులు ఇచ్చి పూలమాలవేసి భౌతిక దేహానికి నివాళులర్పించారు....
-----------------------
Admin