Thursday, 30 July 2026 05:48:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో భారీ చేరికలు...

Date : 20 November 2023 11:36 AM Views : 247

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్, బిజెపిలను నమ్మితే మోసపోతాం అని కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పెంజర్ల లో జడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి పలువురు చేరారు.వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి కేశంపేట్ ఎంపీపీ రవీందర్ యాదవ్ ఆహ్వానించారు. పార్టీలో చేరిన చెక్కల మహేందర్ ముదిరాజ్, శేఖర్, దేశాల శివకుమార్, పలుగుట్ట శ్రీను, గూడెపు రాజు, దేశాల విజయ్, రామట్ల కార్తీక్, ఈర్లపల్లి రవిచంద్ర, వేణు, బ్యాగరీ రవి, ప్రవీణ్ కుమార్, రజినీకాంత్, ధరణిశ్వర్ లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ తోనే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వనం బాలరాజ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు చెక్కల సత్తయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేశాల జైపాల్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మామిడి దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశాల భీమయ్య, బ్యాగరీ రాజు, పలుగుట్ట పెద్ద మల్లయ్య, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు సహదేవ్, రామట్ల రాములు, షేక్ నూరుద్దీన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :