సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : దేవీనవరాత్రులు సందర్భంగా పాలకవీడు మండలం రాఘవపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత మండల ప్రజలను చల్లగా చూడాలి అని,ప్రజలందరు అన్ని రంగాలలో విజయాలను సాధించేలా అమ్మవారు చూడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నరసింహ రావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు బుడిగె సైదులు,పి ఎసిఎస్ డైరెక్టర్ అప్పిరెడ్డి నాయకులు సుధాకర్ రెడ్డి,నాగేష్, పాండయ్య చారి, వెంకట్రెడ్డి,సుదర్శన్,వెంకట్,నర్సయ్య,ఎసోబు,సైదులు,బాబు,రాజేష్,శ్రీను,సుక్కో,బాలాజీ,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin