సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తలుపుల మండలం గుండు వారి పల్లి పూల వేణు గోపాల్ రెడ్డి జిల్లా పరిషత్ స్కూల్ నందు విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సెస్ కోసం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన Y.S.R కాంగ్రెస్ పార్టీ C.E.C సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి . ఈ డబ్బును తలుపుల మండల కన్వీనర్ శంకర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లి నాయుడు, ఉప సర్పంచ్ షేక్, స్కూల్ కమిటీ ఛైర్మెన్ శ్రీనివాసులు, చిన్నన్న, నాగరాజు ,ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ రెడ్డి ఉపాధ్యాయులు రామచంద్రా రెడ్డి, నాగప్ప ,నాగభూషణ ,రంగారెడ్డి,మునిస్వామి, షౌకత్ అలీ,లష్కర్ నాయక్ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin