సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్ లో శ్రీ మణికంఠ శివగంగ వాటర్ వాహనం TS 28 T 4981 యాక్సిడెంట్ జరగడంతో వాటర్ వాహనం యొక్క డ్రైవర్ ప్రమాదానికి గురి అయ్యి స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడి ఉండడాన్ని అటుగా వస్తున్న శ్రీ సురక్ష హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అక్కినేని లోకేష్ హాస్పిటల్ మేనేజర్ కొప్పుల మురళి కారు ఆపి రోడ్డుమీద ప్రమాదానికి గురైన వ్యక్తికి పల్స్, అలాగే ముక్కు , చేవి బ్లీడింగ్ ను పరిశీలించి వ్యక్తి యొక్క పరిస్థితి బాగానే ఉందని వైద్యం కొరకు హాస్పిటల్ కు తరలించాలని సూచించారు. అలాగే 108 వాహనానికి కూడా సమాచారాన్ని అందించడం జరిగినది. అలాగే ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆటోలో భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు....
-----------------------
Admin