సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రం గ్రామాల వాసులకు ఈ నెల 9వ తేదీన హుజుర్ నగర్ కోర్టులో జాతీయ మెగాలోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు హుజూర్ నగర్ పారా లీగల్ వాలంటరీలు తెలిపారు.ఈ అవకాశాన్ని మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం పాలకీడు , నేరేడు చర్ల, గరిడేపల్లి , హుజూర్ నగర్ మండల కేంద్రంలో గల అన్ని గ్రామములు తండాల వాసులకు సంబంధించి రాజీ పడే కేసులను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. సివిల్. రాజీ పడదగిన. క్రిమినల్ కేసులు మోటార్ వాహనాలు ప్రమాద కేసులు బ్యాంకు. రికవరీ కేసులు చెక్ బౌన్స్ కేసులు భూ వివాదాలు వినియోగదారులు కేసులు ఇతర సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చని ఇట్టి అవకాశాన్ని కక్ష దారులందరూ వినియోగించుకొని సమన్యాయం సత్యర న్యాయాన్ని పొంది తమ సమయాన్ని ఆదా చేసుకోవాల్సిందిగా ఈ జాతీయా ల్లోక్ ఆదాలత్ లో కేసుల పరిష్కారానికి న్యాయవాదులు రెవిన్యూ అధికారులు పోలీస్ అధికారులు బ్యాంక్ అధికారులు తమ వంతు సహకారాన్ని అందిస్తారని దీనివలన ఈ విరూపక్షాలు సామ రస్య వాతావరణంలో అప్పిలుకు తావు లేని తీర్పు కోర్టు ఫీజు ఆఫర్స్ కూడా పొందుతారని తెలిపారు.
-----------------------
Admin