సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలంలోని నాచినపెల్లి సొసైటీ చైర్మన్ చెన్నూరీ కిరణ్ రెడ్డి నాచినపెల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అభివృధి కోసం మంగళవారం రోజున రైతులకు మెరుగైన సేవలు మరియు నూతన సభ్యులకు రుణాలు అందించడం కొరకు జిల్లా అధికారి నీరజ ని కలిసి వినతిపత్రం అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సొసైటి డైరెక్టర్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది.
-----------------------
Reporter