Monday, 14 September 2026 02:42:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాల్కొండ లో అయ్యప్ప స్వాములు, విశ్వహిందూ పరిషత్ సభ్యుల రాస్తారోకో...

Date : 31 December 2022 03:35 AM Views : 602

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. బైరి నరేష్ అనే హేతువాది హిందుత్వంపై అయ్యప్ప స్వాముల పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వన్నెల్ బి చౌరస్తా వద్ద స్వాములు బైఠాయించారు. బైరి నరేష్ ను తక్షణం అరెస్టు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని స్థానిక గురుస్వామి తెలిపారు. ఇట్టి వివాదాస్పద వ్యాఖ్యలను వెనక తీసుకుని అయ్యప్ప స్వాములు క్షమాపణ కోరాలని గురుస్వాములు డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి కారణజన్ముడని తెలియకుండా ఏదో మాట్లాడితే నాలుకలు కోస్తామని గురుస్వామి హెచ్చరించారు. మర్యాదగా క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మరియు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: