సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం లో గొల్లపల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం మరణించిన మా మిత్రుడు పెద్దకాసు దిలీప్ తండ్రి పెద్దకాసు లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సహాయం క్రింద 50 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ కాడబోయిన హేమ రమేష్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదార పు మహేందర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వంగ రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చీపతి రాజు, బట్టు ఈదప్ప, కుక్కల ప్రభాకర్, పెదకాసు రాజు మరియు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin