Tuesday, 15 September 2026 12:53:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ కోసం కార్యాచరణ ప్రణాళిక...

Date : 28 March 2023 07:44 AM Views : 491

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో అంగన్వాడి కార్యకర్తలు మరియు సహాయకుల ఎంపిక తదితర పోస్టుల నియామకంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్ల పోస్టులను గుర్తించాలన్నారు. ఖాళీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఇందులో ఎలాంటి ఆలస్యం చేయరాదన్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన ఫైల్ మంగళవారం సాయంత్రంలోపు తమకు అందజేయాలని ఐసిడిఎస్ ఆర్జెడిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోని సిడిపివోలు పెనుగొండ, మరియు కదిరి పడమర, కదిరి తూర్పు మరియు ధర్మవరం వారి పరిధిలోని అంగన్వాడి సూపర్వైజర్ల ప్రమోషన్లు, అంగన్వాడి సిబ్బంది ట్రాన్స్ఫర్, అంగన్వాడి కేంద్రాల మార్పు, తదితర అంశాలపై సమీక్షలు నిర్వహించారు. ఈ సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఐసిడిఎస్ ఆర్జెడి పద్మజ, పిడి లక్ష్మి కుమారి, ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పే నాయక్, డిఎంహెచ్ఓ డా. కృష్ణారెడ్డి, డి ఆర్ డి పి డి నరసయ్య,సిడిపివోలు తదితరులు పాల్గొన్నరు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: