Monday, 14 September 2026 02:04:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా...

Date : 08 May 2023 12:00 AM Views : 748

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండలంలోని ఆలాపల్లి పంచాయతీ ఉగ్గిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం గ్రామస్తుల ఆధ్వర్యంలో పురోహితులు పంచరత్న సురేష్ శర్మ బృందం వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం నిర్వహించారు.5వ తేది వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి వార్ల విగ్రహాలకు నవధాన్యాలు, కలశ పూజలు,విగ్రహాల ప్రాణ ప్రతిష్టస్థాపన పూజలు మూడు రోజులు భక్తిశ్రద్దలతో నిర్వహించి, కొబ్బరి,అరటి,మామిడి ఆకుల తోరణాలతో అలంకరణ చేసిన పచ్చని పందిళ్ల కింద సీతారాముల పంచాలోహ విగ్రహాలకు పుష్పమాలధారణతో శాస్త్రోక్తంగా కన్యాదానం,కంకణాలు, మంగళసూత్రాలు సమర్పించి కమనీయముగా కళ్యాణమహోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ కునుకుంట్ల శ్రీధర్, జడ్పీటీసీ కుర్లి దామోదర్ రెడ్డి,ఆర్ఐ నాగేంద్ర, సామకోటి ఆదినారాయణ,సర్పంచ్ వెంకటరమణ,ఎంపిటిసి,బొడ్డు జయన్న,మధు, ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు,యువ సేవకులు మల్లెల రమేష్ తదితరులు పాల్గొనగా పరిసర గ్రామాల నుండి కల్యాణమహోత్సవం దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు గ్రామస్తులు తీర్థ అన్న ప్రసాదాలు అందించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: