సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఎం సిపిఐయు మండల పార్టీ కన్వీనర్ గా జన్ను రమేష్ సర్కార్ న్యూస్ చెన్నారావుపేట ఎం సిపిఐయు చెన్నారావుపేట మండల పార్టీ కన్వీనర్ గా జన్ను రమేష్ నియమించడం జరిగింది అని ఎంసీపిఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దాపురం రమేష్ ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతూ అన్నాయాలపై గళం విప్పుతానని సందర్భంగా రమేష్ తెలిపారు మా ఎన్నికలకు సహకరించిన ఎంసీపీఐయు నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు
-----------------------
Reporter