Monday, 14 September 2026 06:15:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

G.S.R ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళలకు అవార్డులు ఇచ్చిన గడల...

Date : 12 March 2023 11:05 PM Views : 655

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ఉమెన్స్ కాలేజ్ లో ఈరోజు GSR ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళ శక్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా GSR ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు విచ్చేశారు. ఎంతోమంది మహిళా అధికారులను ఆహ్వానించారు. ఈ ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మహిళలకు తలుచుకుంటే చేయలేనిది లేదంటూ అలాగే మన రాష్ట్రపతి నుండి సాధారణమైన వృత్తి వరకు అన్ని రంగాలలో మహిళలు ముందంజలో ఉన్నారని అన్నారు. మహిళలు లేని మగవారి జీవితం లేదన్నారు తన జీవితంలో కూడా స్త్రీలు ఉన్నారని తన తల్లి ,సోదరి, తన భార్య వీరు లేనిది నేను లేను అని అన్నారు. ఉన్నత స్థాయి నుండి సాధారణ స్థాయి వరకు అందరికి ఉత్తమ మహిళా అవార్డులను అందించారు అలాగే వారిని సన్మానించారు. కొంతమంది మహిళలు మగవారికి ఎందులోనూ తీసిపోలేని విధంగా వృత్తిని చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఒక ముస్లిం మహిళ ఆటో డ్రైవర్ ఆసియా, సుజాతనగర్ లో మెకానిక్ పనిచేస్తున్న మహిళ, మరియు కాటి కాపరి మహిళ, వీళ్ళందరూ చేసే వృత్తి చాలా స్ఫూర్తిదాయకం అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: