సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం సర్కార్ టీవీ న్యూస్ మే 13..... పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియ ముగియడం పట్ల ఎస్సై చావ్లా చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ కోడు విడుదలైన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో మండల ప్రజల సహాయ సహకారాలు భాగస్వామ్యం మరువలేనిది అని ఎస్ఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఎస్సై చంద్రశేఖర్ అభినందనలు తెలియజేశారు ఈ అన్నపురెడ్డిపల్లి మండలంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన ఎన్నికల అధికారులకు మరియు మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ఎస్సై చావ్లా చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు.....
-----------------------
Admin