సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కొండకమార్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లమాడకు చెందిన అంజనేయులు అనే యువకుడు గాయపడ్డాడు. కొండకమర్ల నుంచి నల్లమాడకు వెళ్తుండగా మార్గమధ్యంలో గొర్రెలు అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. అనంతపురం నుంచి ఓబుల దేవర చెరువుకు వస్తున్న 108 సిబ్బంది ఈఎంటి హేమలత, పైలట్ సనావుల్ల ప్రమాద ఘటనను గమనించి గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రికి. తరలించారు...
-----------------------
Admin