సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం భద్రాచలం నియోజకవర్గం స్థానిక ఎన్నికల ప్రచారం భాగంగా వెంకటాపురం మండలంలో వెంకటాపురం మార్కెట్ ఏరియా ఇందులో పర్యటించి భద్రాచలం బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు మండల అధ్యక్షులు గంప రాంబాబు మండల డివిజన్ కో కన్వీనర్ గుడపర్తి. నరసింహమూర్తి ఉద్యమ రవికుమార్ మరియు మండల ముఖ్య నాయకులు వినోద్ ప్రచారంలో పాల్గొన్నారు
-----------------------
Admin