Wednesday, 29 July 2026 02:25:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పశ్చిమ రాయలు సీమ అభ్యర్తి భూమిరెడ్డి రామ్ గోపాల రెడ్డి విజయానికి అందరూ సహకరించాలి...

Date : 07 March 2023 11:44 PM Views : 495

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రము లో పుట్టపర్తి ఇంచార్జి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ రాయలు సీమ అభ్యర్తి అయిన భూమిరెడ్డి రామ్ గోపాల రెడ్డి ని గెలిపించాలని మద్దతుగా ఫక్రుద్దీన్ స్కూల్ ,మస్తాన్ స్కూల్ , జీవనజ్యోతి స్కూలు, రెయిన్బో స్కూల్, వశిష్ట స్కూల్, గ్రాజియాట్లకు ఓటర్లను కలిసి ఓటు అడగడం జరిగినది. మీ పవిత్రమైన ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఓటర్లను అభ్యర్థించడం జరిగినది .ఈ కార్యక్రమంలో టిడిపి కన్వీనర్ జయచంద్ర, మండల ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, మాజీ సింగల్ విండో ప్రెసిడెంట్ పిట్టా ప్రభాకర్ రెడ్డి, గ్రామ మైనార్టీ అధ్యక్షుడు షాను, సునీల్, డ్రైవర్ అబ్లూ, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: