సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు మండల కేంద్రం, పుల్లలచెరువు గ్రామంలో 15-04-2024 నా ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఓటు హక్కు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి ముఖ్యఅతిథిగా మండల తహసిల్దార్ కె శ్రీనివాసులు , ఎంపీడీవో విలియమ్స్,ఎంఈఓ1 జాన్ సామ్యేల్, ఎంఈఓ 2 ఇంద్రాణి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని పిఓలు మరియు ఏపీవోలు అలాగే టీచర్స్ పాల్గొని ఓటు వాలెట్ అలాగే ఈవీఎంలు ఏ విధంగా పనిచేస్తాయి ప్రజల ద్వారా ఏ విధంగా ఓటు వేయించాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు సుమారు మూడు గంటలపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు...
-----------------------
Admin