Wednesday, 29 July 2026 09:14:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాల్వంచలో బీఎస్పీ పార్టీలో పలువురు చేరిక...

Date : 30 June 2023 01:30 AM Views : 506

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాటబోయిన వసుంధర ఆధ్వర్యంలో గురువారం పలువురు బీఎస్పీ పార్టీలో చేరారు.వారికి పార్టీ కార్యాలయం వద్ద కామేష్ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీకి పట్టణ,గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు.ప్రజలకు కనీస అవసరాలైన విద్య,వైద్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.జనాభాలో 85 శాతానికి పైగా ఉన్న బహుజనుల హక్కులను,స్వేచ్ఛను అగ్రవర్ణ పాలకులు కాలరాస్తున్నారని ఆరోపించారు.బహుజనుల జీవితాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి,సామాజిక మార్పుతో రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందన్నారు.అంబేద్కర్ ఆలోచన విధానంతో స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతిఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా మహిళా కన్వీనర్ బండి రమణి,కాటబోయిన ఇంద్రచరణ్,అంజలి,హర్షిత,ఎండీ.అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :