Tuesday, 15 September 2026 10:56:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరియు గృహ లక్ష్మీ పథకం మంజూరు చేయాలీ...

Date : 21 September 2023 11:18 AM Views : 248

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరియు గృహ లక్ష్మీ పథకం మంజూరు చేయాలని టీ డబ్ల్యూ జె ఎఫ్ మండల అధ్యక్షుడు కుంజ వెంకటేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో , ఎంపీడీవో లకు వినతిపత్రం అందజేయడం జరిగింది.... ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి మండల టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ సభ్యులు ఉబ్బన వెంకటేశ్వర్లు సర్కార్ న్యూస్ , ఆకుల శివ మనం న్యూస్, ఈలప్రోలు వీరరాఘవులు ప్రజావాణి న్యూస్, కోర్స్ శ్రీరామ్ మెట్రో న్యూస్, చిలుకూరి వెంకటరెడ్డి జే ఆర్ న్యూస్, డి నాగేశ్వరరావు దిశ న్యూస్, సున్నం వెంకటేష్ మన్యం న్యూస్, షేక్ పాషా పోరు న్యూస్, కూరం సురేష్ జనం న్యూస్, వేముల రాకేష్ నినాదం న్యూస్, అట్ల పాపారావు భద్రాద్రి న్యూస్ పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: