Thursday, 30 July 2026 06:43:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డాక్టర్ సుదర్శన్ నాయుడు మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ...

Date : 24 October 2024 11:40 AM Views : 411

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ పట్టణ కేంద్రంలోని ప్రముఖ డాక్టర్ సుదర్శన్ నాయుడు మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఈ సందర్భంగా తన్నీరుమల్లికార్జున్ మాట్లాడుతూ డాక్టర్ గా సుదర్శన్ నాయుడు ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని హుజూర్నగర్ ప్రజలు ఒక గొప్ప డాక్టర్ ని కోల్పోయినందుకు చాలా విచారకరమని..డాక్టర్ జీవించి ఉన్నప్పుడు తన తల్లి కి చేసిన వైద్యాన్ని గుర్తుకు చేసుకుంటూ ప్రగాఢ సానుభూతిని తెలియజేసినారు ఇటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హుజూర్నగర్ పట్టణంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :