సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుని ఈ రోజు గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు గూడ మహేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుని పంపిణీ చేశారు చెన్నారావుపేట మండలం ఖాదర్ పేట గ్రామంలో ఈ రోజు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గూడ మహేందర్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేసారు మండల కేంద్రానికి చెందిన కూస వెంకట్ రెడ్డి ఆనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు ఈ మేరకు బాధిత కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 16 వేల రూపాయల చెక్కుని అందించారు ఈ కార్యక్రమంలో ఉప్పుల దేవేందర్ కూస సుదర్శన్ పెంతల రాజు చాపల మధుకర్ పెండ్లి రాజేందర్ ముసుకు అశోక్ ముసుకు బుచ్చయ్య చెవ్వ యాదగిరి కొత్తపల్లి వెంకటేష్ గూడ రవీందర్ కూస కుమార స్వామి గుంటి రాజశేఖర్ యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కూసా కరుణాకర్ పాల్గొన్నారు
-----------------------
Reporter