సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నల్లబెల్లి,,దార కుమార్, నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామపంచాయతీ మేడపల్లి గ్రామంలో గ్రామ. బి ఆర్ ఎస్ పార్టీ కార్యదర్శి గాదెం స్వామి, గాదెం రవి. కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి గ్రామ పార్టీ అధ్యక్షులు వంగర వెంకన్న కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆవుల రనిల్ మాజీ ఎంపిటిసి మాలోతు మోహన్ నల్లబెల్లి మండల ఎన్ఎస్ఎస్ ప్రెసిడెంట్ మంద చింటూ,ఆవుల లైలయ్య ఇట్టబోయిన రాజాలు కన్నెబోయిన రాజాలు కాడబోయిన సదానందం సట్లసట్ల ఎల్ల గౌడ్ అక్క పెళ్లి రమేష్ కన్నబోయిన సాంబయ్య తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter