Wednesday, 29 July 2026 04:37:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కెసిఆర్ పర్యటన కు ముందస్తు బిజెపి నాయకులను గృహనిర్బంధం...

Date : 01 July 2023 04:09 AM Views : 457

సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రోడ్డు మార్గంగా వెళ్తున్న సందర్భంగా పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, నివాసంలో వారితో పాటు నాయకులను కార్యకర్తలను పెద్దపెల్లి పోలీసులు గృహనిర్బంధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసర్ల జనార్దన్ రెడ్డి, పిన్నింటి రాజు రాంసింగ్, పెండ్యాల రమేష్, హర్ష సమ్మయ్య, ఎల్లంపల్లి శ్రీనివాస్ రావు, ఎండి ఫహీమ్, పెండ్యాల కుమార్, పుట్ట రవి, చూడని రవిచందర్, పెండ్యాల కరుణాకర్, ములుగుర్తి సాగర్, కోదాడ వెంకటేశ్వర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఆనంద్, ముత్యాల సంతోష్, తిప్పని సురేష్, భూత గడ్డ హరీష్, తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :