సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ముదిగొండ బంగారం షాపు ఖానాపురం హవేలీలోని ఓ ఇంట్లో చోరీ చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సిపి విష్ణు వారియర్ మంగళవారం ప్రకటించారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 2 కేసుల్లో రూ.16లక్షల బంగారం, వెండి వస్తువులు రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను ఆయన అభినందించారు...
-----------------------
Admin