సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పినపాక మండలం చెఘర్షల వద్ద లారీ కారుడి కొన్నాయి. వివరాల్లోకి వెళితే మణుగూరు మండలందమ్మక్క పేట నుండి మేడారం వెళ్తున్న కారును లారీ పినపాక మండలం చెఘర్షల గ్రామం వద్ద ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకి తీవ్ర గాయాలు అయ్యాయి. మణుగూరు వంద పడకల ఆసుపత్రి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు....
-----------------------
Admin