Tuesday, 15 September 2026 12:32:45 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కుర్లి ఉత్తమ రెడ్డి ప్రథమ వర్దంతి కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే

Date : 11 March 2023 11:38 PM Views : 649

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం లో ఉoట్ల వారి పల్లి కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిప్పేపల్లి మాజీ సర్పంచ్ మరియు జడ్పిటిసి దామోదర్ రెడ్డి తండ్రి కుర్లి ఉత్తమ రెడ్డి ప్రథమ వర్దంతి కార్యక్రమంలో పాల్గోని నివాళులర్పించిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నాన్న దుద్దుకుంట వెంకట్రామి రెడ్డి . కుర్లి ఉత్తమ్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.మండల ప్రజలకు తీరని లోటని, 1సంవత్సరo వారు మన మధ్యలో లేకున్నా వారిని స్మరించుకుంటున్నామంటే వారు ప్రజా జీవితంలో ఎంత చెరగని ముద్ర వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రాజు,మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి,మండల సచివాలయ కన్వీనర్ అనంద్ రెడ్డి,అగ్రి అడ్వైజరీ చైర్మన్ లక్ష్మి రెడ్డి,టౌన్ కన్వీనర్ కోళ్ళ క్రిష్ణా రెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ శివారెడ్డి,మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి,అశ్వర్థనారాయణ రెడ్డి,అదినారాయణ,సూరి,రామాంజీనేయులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :