Saturday, 12 September 2026 08:17:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానన్న... - మాజీ మంత్రి పల్లె

Date : 02 June 2023 07:11 AM Views : 569

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల పరిధిలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారికి తాను ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని మాజీ మంత్రి పల్లె పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం నాడు అయన ఒడిసి మండలంలో పలువురు టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఓబులదేవర చెరువు మండలంలోని చెరువు వాండ్ల పల్లికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు చంద్ర అనారోగ్యంతో మరణించగా వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం నారప్ప గారి పల్లిలో నిన్నటి రోజున కుక్కల దాడిలో 20 గొర్రెలు మరణించి, మరో 20 గొర్రెలు గాయపడగా వాటి కాపర్లను పరామర్శించి, వివరాలు తెలుసుకొని ఆర్ధిక సాయం అందించారు.అనంతరం వెంకటాపురం భోగంపల్లి గ్రామానికి చెందిన సుజాతమ్మ కిడ్నీ సమస్యతో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం అందించారునవాబు కోట గ్రామానికి చెందిన సాడగల వీరనారయణకు చెందిన పాలు ఇచ్చే ఆవు మృతి చెందడంతో వారిని పరామర్శించి ఆర్ధిక సాయం అందించారు.నల్లచెరువు పల్లికి చెందిన నారాయణ తల్లి మరణించిన విషయం తెలుసుకొని, వారి కుటుంబాన్ని పరామర్శించిన 11 రోజుల వైకుంఠ సమారాధన ఏర్పాటు నిమిత్తం ఆర్ధిక సాయం అందించారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :