Wednesday, 29 July 2026 08:13:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మనసున్న మారాజు... ఓజో ఫౌండేషన్ వ్యవస్థాపకులు రఘు

Date : 28 May 2023 11:54 PM Views : 524

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని లక్కవరం గ్రామంలో ఓజో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లుట్ల రఘు సుడిగాలి పర్యటన చేసి నిరుపేద కుటుంబాలకి చెందిన పలు వ్యక్తులను పరామర్శించారు. ఉటుకురు ప్రశాంత్ అనారోగ్యంతో బాధపడుతుంటే రఘు తన వంతు గా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం మరో కుటుంబానికి చెందిన ఊటుకురి మహేష్ బైక్ ఏక్సిడెంట్ అవడం తో ఇబ్బంది పడుతుంటే రఘు ద్వారా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం మరో కుటుంబానికి చెందిన కాసరపు సోమమ్మ పక్షవాతం తో బాధపడుతుంటే పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. రఘు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న అని ఒక్క సారి అవకాశం ఇచ్చి చూడండి ప్రతి ఒక్కరి ఆరోగ్య బాధ్యత నాదే నని గవర్నమెంట్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందే విధంగా డాక్టర్స్ నీ పెడతాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు లక్కవరం గ్రామ వాసులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: