Wednesday, 29 July 2026 08:13:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్షాబంధన్...

Date : 31 August 2023 05:01 AM Views : 337

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ లక్ష్మీదేవి పల్లి మండలం మహిళా ఉన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం రాఖి పౌర్ణమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యాలయం, లక్ష్మీదేపల్లి మండల పోలీస్ స్టేషన్, తాసిల్దార్ ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్, లక్ష్మీదేవి పల్లి ఉన్నత పాఠశాల లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. సోదర సోదరీ భావనకు ప్రతీక ఈ రాఖీ పౌర్ణమి అని తెలిపారు. రక్షాబంధన్ కట్టిన సోదరుడు తనకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటాడని సోదరి భావిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతిలో రక్షాబంధన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అగర్వాల్, లక్ష్మీదేవి పల్లి మండల ప్రధాన కార్యదర్శి మాలోత్ గాంధీ, మహిళా మోర్చా నాయకులు సమ్మక్క, వరలక్ష్మి, రమాదేవి, కవిత, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :