సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి,,,, దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన కొలిపాక రజిత-రాజు గార్ల కూతురు శ్రావణి-శ్రీకాంత్ గార్ల వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter