Thursday, 30 July 2026 02:43:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ...

Date : 21 January 2026 03:29 AM Views : 557

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది దిలీప్ తాళ్లూరి ఆర్మూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశమై, న్యాయవాదుల సంక్షేమం, 41A CrPC / 35(3) BNSS సవరణలు, అలాగే పార్లమెంట్ మరియు తెలంగాణ అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లిన ప్రతిపాదనలు వివరించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ లో సలహాలు సూచనలు. అలాగే వెల్ఫేర్ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రొటెక్షన్ యాక్ట్ వంటి న్యాయవాదుల హక్కుల అంశాలపై తన నిరంతర కృషిని వివరించారు. సభలో పాల్గొన్న న్యాయవాదులు, ఆయన సేవలను ప్రశంసించారు. దిలీప్ తాళ్లూరి రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదుల హక్కుల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ఖమ్మం బార్ అసోసియేషన్ Vote for Service “సంక్షేమం – సంస్కరణ – సమైక్యత… దిలీప్ తాళ్లూరి ధ్యేయం”

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :