సర్కార్ టీవీ న్యూస్ / నిర్మల్ జిల్లా : భైంసా మండలం లో ల్యాబ్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అనే నిజం నిరూపించారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం సాటి మనిషిగా మానవత్వం. ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తూ ఉండాలని అలా చేయడంవల్ల ఆరోగ్యం బాగుంటుందని తెలియపరిచారు. రక్తదానం చేయడం వల్ల మనిషి బలహీనుడు కాడని త్వరలో కొత్తగా రక్తం ఏర్పడుతుందని. ఈ సందర్భంగా భైంసా ల్యాబ్ టెక్నీషియన్స్ తెలిపారు.
-----------------------
Admin