Thursday, 30 July 2026 04:22:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారీ వర్షాలతో పొంచి ఉన్న ప్రమాదాలు జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి...

Date : 02 September 2024 01:29 AM Views : 459

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రమాదాలు పొంచి ఉన్నందున జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో తెలంగాణాలో ఇద్దరు, ఆంధ్రాలో ఒకరు వరదల్లో కొట్టుకుపోయిన సంగతి మన అందరికి గుర్తు ఉండనుకుంటున్నాను. వారి కుటుంబాలను యాజమాన్యాలు , ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. అది గుర్తుంచుకుని న్యూస్ కవరేజి కోసం, బ్రేకింగ్ న్యూస్ ల కోసం అత్యుత్సాహంతొ వెళ్ళవద్దు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు చాలా అప్రమత్తంగా ఉండాలని జర్నలిస్టు యూనియన్ నాయకులూ సూర్యాపేట జిల్లా రిపోర్టర్ చిలక సైదయ్య కోరారు ....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: